నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నూతనంగా సబ్ ఇన్స్పెక్టరాగ బాధ్యతలు చేపట్టిన వీరేందర్. ఈ సందర్భంగా వీరేందర్ నీ మర్యాదపూర్వకంగా కలిసిన చింతకాని ప్రెస్ క్లబ్ సభ్యులు. ప్రెస్ క్లబ్ సభ్యులు ఎస్సై వీరేందర్ కి శాలువాతో సత్కరించి శుభాభినందనలు తెలియపరిచినారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జొన్నలగడ్డ మల్లీశ్వరి,కార్యదర్శి వెన్నబోయిన సురేందర్,ప్రెస్ క్లబ్ సలహాదారుడు గండరాపు రామారావు,కోశాధికారి గొర్రె ముచ్చు కరుణాకర్,కార్యవర్గ సభ్యులు శెట్టి సురేష్,జొన్నల గడ్డ సందీప్ రెడ్డి,గంటల తిరుమల చారి,పిచ్చయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 76









