ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎరుపుల పరమేష్ మాదిగ డిమాండ్.
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) సెప్టెంబర్ 20.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శనివారం రోజున మాసాయిపేట్ గ్రామపంచాయతీ లొ వికలాంగుల వితంతుల ఒంటరి మహిళల బీడీ కార్మికులు పెన్షన్ పెంపు కొరకు గ్రామ సెక్రటరీ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనికి ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఏర్పుల పరమేష్ మాదిగ,
ఎంఎస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి ముక్క వినోద్ మాదిగ,
మాసాయిపేట మండల అధ్యక్షుడు మొగలిగుండ్ల ప్రభాకర్ మాదిగ,
మాసాయిపేట మండల ప్రధాన కార్యదర్శి దొంతి స్వామమాదిగ,
మసాయిపేట్ మండల కార్యదర్శి చిన్నోళ్ల భాస్కర్ మాదిగ,
నాగులపల్లి బాబు మాదిగ
తదితరులు పాల్గొన్నారు.
Post Views: 66









