+91 95819 05907

చిన్నమండవ మున్నేరు ప్రాంతాన్ని పరిశీలించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:

చింతకాని మండలం
చిన్నమండవ గ్రామంలో గత 5నెలల కాలం ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి ట్రాక్టర్ వేయి రూపాయల వసూలు చేస్తున్న విషయం తెలిసిందే, స్థానికులు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు మేరకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిన్నమండవ మునేరు ప్రాంతాన్ని పరిశీలించినారు.పట్టా పాస్ బుక్కులు కలిగిన వ్యక్తులు ప్రభుత్వం అనుమతి లేకుండా ఇసుక ర్యాంపు ఏర్పాటుచేసిరు… అట్టి రాంపులను జెసిబి తో తొలగించడం జరిగింది… ప్రభుత్వ అనుమతితో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఉచిత ఇసుక వచ్చేలా కలెక్టర్ గారికి నివేదిక ఇస్తామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తెలియజేశారు…. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసిన వారిపై నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని. గ్రామస్తులు తెలిపారు…ఈ కార్యక్రమంలో ముదిగొండ చింతకాని ఎమ్మార్వో బాబ్జి ప్రసాద్, ఎలిశబెత్ రాణి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏకకర్ణ, జగదీష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !