+91 95819 05907

హలో ఆదివాసీ…. చలో కొత్తగూడెం

నేటి గద్దర్ ప్రతినిధి:

ST జాబితా నుండి లంబాడీలను వెంటనే తొలగించాలని ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో జరిగే క్విట్ ఆదివాసి మహార్యాలీని విజయవంతం చేయాలని ఆదివాసి సంఘాలు అన్ని ముక్త కంఠంతో కోరుతున్నాము
అక్రమంగా ఎస్టీ జాబితాలోకి భారీగా వలస వచ్చిన లంబాడాలు అసలైన ఆదివాసీలకు దక్కాల్సిన విద్య, ఉద్యోగ రాజకీయ ఉపాధి అవకాశాలను అక్రమంగా దోచుకుంటున్నారు. లంబాడీల వలసలతో ఎస్టీ జాబితానే కాకుండా తెలంగాణ మొత్తం లంబాడీలతో నిండిపోయింది. లంబాడీల వలన తెలంగాణ పౌర సమాజానికి ముప్పు పొంచి ఉంది ఆదివాసీలు శాంతియుతంగా చేస్తున్నా ర్యాలీలకు తెలంగాణ పౌర సమాజం మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం కోర్టులో కేసులు వేసిన మా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకునే చందంగా అసహనానికి లోనై ఒకరీత చర్యలు చేస్తున్న లంబాడీలకు తగిన బుద్ధి చెప్పాల్సిన సందర్భం తెలంగాణ పౌర సమాజం ముందున్నది మందబలంతో ఇప్పటికే ఆదివాసీల్ని బెదిరిస్తున్న లంబాడాలు అసహనంతో వాస్తవాలు ప్రచురించే మీడియా మిత్రులపై దాడులకు తెగబడుతున్నారు బెదిరిస్తున్నారు
24-9-2025 భద్రాద్రి కొత్తగూడెంలో మార్కెట్ యార్డ్ నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు జరిగే మహా ర్యాలీలో ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !