+91 95819 05907

డ్వాక్రా మహిళ ల సొమ్ము స్వాహా చేసిన బుక్ కీపర్?10 గ్రూపుల వద్ద 60 లక్షలు పైగానే తీసుకున్నట్లు సమాచారం!

*మా డబ్బులకు మాకు దిక్కెవరు*

*డ్వాక్రా బుక్ కీపర్ వసంత మమ్మల్ని నిండా ముంచిందంటూ వసంత ఇంటిముందు ఆవేదన వ్యక్తం చేస్తున్న డోక్రా మహిళలు*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం

బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక మేజర్ గ్రామపంచాయతీ ప్రగతి స్కూల్ ఎదురు సందులో నివసించేటటువంటి పుత్తూరి వసంత డ్వాక్రా (బుక్ కీపర్) అనే మహిళ డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళల వద్ద ప్రతినెల వసూలు చేసిన డబ్బులు ఒక గ్రూపు డబ్బులు 5,96,500 రూపాయలు ఇలా సుమారు 10 గ్రూపుల వద్ద 60 లక్షలు పైగానే తీసుకున్నట్లు సమాచారం?? డ్వాక్రా గ్రూపులో జమ చేయకుండా తన సొంత ఖర్చులకు వాడుకోవడం వల్ల ఇంతవరకు డోక్రా మహిళలకు అందేటటువంటి రుణం మాకు అందకపోవడంతో అనుమానం వచ్చి తనను నిలదీయగా ఆ డబ్బులు నేను కట్టలేదని నేను వాడుకున్నానని వసంత బుక్ కీపర్ సమాధానం చెప్పడంతో హవాక్కైనా గ్రూపు సభ్యులు (మహిళలు ) డ్వాక్రా వస్తుందని సంతోషంతో ప్రతి నెల క్రమం తప్పకుండా మా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా 5 రూపాయలు ఇంట్రెస్ట్ కి డబ్బులు తీసుకువచ్చి తనకు డబ్బులు కడితే ఇప్పుడు తాను మమ్మల్ని మోసం చేసిందంటూ వసంత ఇంటి ముందు బోరున విలపిస్తున్న మహిళలు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !