+91 95819 05907

బి టి పి ఎస్ లో ఉన్న అన్ని కాంట్రాక్టు పనులు వీటీడీఏలకు అప్పగించాలి ★ గతంలో అక్రమాలకు పాల్పడిన బి టి పి ఎస్, రెవెన్యూ అధికారులపై విచారణ చేపట్టాలి ★ బి టి పి ఎస్ సి ఈ బిచ్చన్న విచారణ తో పాటు 2015 సంవత్సరం నుండి జరిగిన అక్రమాలపై విచారణ జరపాలి ★జాతీయ ఆదివాసి అఖిల పక్ష ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షులు చందా లింగయ్య దొర డిమాండ్

*భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ మణుగూరు ( చిక్కుడు గుంట) లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై* *2022 సంవత్సరం నుండి బి టి పి ఎస్ చీఫ్ ఇంజనీర్ శ్రీ* *బిచ్చన్న గారి పై జరుగుతున్న విచారణ తో పాటు 2015 నుండి జరిపించి ఆదివాసి భూ నిర్వాసితులకు*. *న్యాయం చేయాలని. మాజీ ఎమ్మెల్యే మాజీ జెడ్పి చైర్మన్ ఖమ్మం జాతీయ ఆదివాసి* *అఖిలపక్ష ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షులు చందా లింగయ్య దొర గారు డిమాండ్*

ది *.22-09-2025 న సాంబాయి గూడెం గ్రామంలో బి టి పి ఎస్ భూ నిర్వాసితుల తో మాట్లాడుతూ 2015* *నుండి బి టి పి ఎస్ నిర్మాణంలో అనేక సాంకేతిక లోపాలు ఉన్న లెక్కచేయకుండా నిర్మాణ* *ఖర్చు పెంచుతూ ఆ ప్రాంతంలో ఆదివాసీల నుండి భూములు* *తీసుకుని దాదాపు 1420 ఎకరాల భూమిలో బి టి పి ఎస్ ప్రాజెక్ట్ నిర్మాణం* *నిర్మించుట జరిగినది 641 మంది ఆదివాసి భూమి నిర్వాసితులు కేవలం 73* *మంది ఆదివాసులకు మరియు 357 మంది భూమిలేని గిరిజనేతరులకు ఆర్* *అండ్ ఆర్ ప్యాకేజ్ తో పాటు ఉద్యోగాలు బి టి పి ఎస్ లో కల్పించినారు*

*ఒక గిరిజన జాతి అయిన చీఫ్ ఇంజనీర్ శ్రీ బిచ్చన్న గారిపై చేపట్టిన విచారణ గతంలో అవినీతి* *అక్రమాలకు పాల్పడిన బిటిపిఎస్ మరియు రెవిన్యూ అధికారులపై ఎందుకు* *చర్యలు తీసుకోవడం లేదు దీని వెనక పెద్ద కుట్ర ఉన్నది అని* *ఆరోపించినారు త్వరలో ఆ కుట్రను బట్టబయలు* *చేస్తానని హెచ్చరించినారు*

*30 -9 -2025 తారీకు లోపు ఆదివాసి భూ నిర్వాసితుల సమక్షంలో* *గ్రామ పెద్దల నిరుద్యోగ యువత మహిళలు కలిసి* *విటీడీఏలు 1 ) పోతురెడ్డి రెడ్డిపల్లి 2) సీతారాంపురం 3) ఉప్పాక 4) పెంటన్నగూడెం 5)* *బొమ్మరాజు పల్లి 6) దమ్మక్కపేట 7) సాంబాయిగూడెం 8)* *కొండాయిగూడెం 9) పగిడేరు గ్రామాలలో వీటీడీఏలు తాత్కాలికంగా ప్రతిపాదనలు చేసుకొని* *దసరా పండుగ తర్వాత జిల్లా కలెక్టర్ మరియు పిఓ ఐటీడీఏలను కలిసి* *వీటీడీఏల ఆమోదం చేయించుకొని భూనిర్వాసితుల కమిటీ* *ద్వారా*
*ఈ క్రింద తెలిపిన* *డిమాండ్లను* *సాధించుకుంటామని* *నిర్ణయించినైనది*

1) *భూమికి బదులు భూమి లేదా భూమి ఖరీదు* *మార్కెట్ రేటు కంటే ఐదు రెట్లు పెంచి ఇవ్వాలి*

2) *ప్రతి కుటుంబంలో 18 సంవత్సరాలు దాటిన వ్యక్తి* కి *స్పెషల్ ప్యాకేజ్ 5, 50 లక్షలు ఇవ్వాలి*

3) *ప్రతి భూ నిర్వాసితుల కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించాలి*

4) *ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో వీటీడీఏలు* *ఏర్పాటు చేసి వారికి బిటిపిఎస్ లో ఉన్న అన్ని* *కాంట్రాక్ట్ పనులు* *వీటీడీఏ లకు అప్పజెప్పాలి*

5) *ప్రతి కుటుంబ సభ్యులకు నెలకు 5000 చొప్పున ఆర్థిక సాయం 20* *సంవత్సరాలు వరకు*
*ఇవ్వాలా*

6) *ప్రతి భూ నిర్వాసితునికి గృహ నిర్మాణం నిర్మించి* *ఇవ్వాలి*

7) బి *టి పి ఎస్ పరిసర* *గ్రామాలకు పది కిలోమీటర్ల వరకు ప్రాంత* *అభివృద్ధి ఆరోగ్య* *విద్య త్రాగునీరు* *పరిశుభ్రత* *రోడ్లు రావాన ఉపాధి హామీ* *ఉద్యోగ భద్రత తదితర మౌలిక* *సదుపాయాలను కల్పించాలి*

*పైన తెలిపిన ఏడు* *డిమాండ్ల సాధన కోసం త్వరలో రాష్ట్ర* *ముఖ్యమంత్రి రాష్ట్ర* *ఉపముఖ్యమంత్రి రాష్ట్ర* *రెవిన్యూ మంత్రి మరియు రాష్ట్ర* *పంచాయతీరాజ్ మంత్రి* *రాష్ట్ర వ్యవసాయ* *శాఖ మంత్రి గార్లను కలిసి సాధించుకుందాం*

భూ *నిర్వాసితుల* *మీటింగుకు హాజరైన* *ప్రముఖులు శ్రీ చందా* *లింగయ్య దొర గారితో* *పాటు ఆదివాసి గిరిజన* *అభ్యుదయ సంఘం భద్రాద్రి కొత్తగూడెం* *జిల్లా అధ్యక్షులు గొగ్గల*( *ఆర్కె)* *రామకృష్ణ* *దొర*
*గిరిజన ఆదివాసి* *అభ్యుదయ సంఘం* *మణుగూరు డివిజన్* *అధ్యక్షులు కొమరం శ్రీను* *మరియు* *భూనిర్వాసితుల కమిటీ* *అధ్యక్షురాలు* *శ్రీమతి కుంజ* *వెంకటరమణ* *ఉపాధ్యక్షులు చీడెం* *నాగేశ్వరరావు ప్రధాన* *కార్యదర్శి మడి గౌతమి* *సభ్యులు గోపాల్* *కుంజ ఆదిలక్ష్మి* *పూనేం విజయలక్ష్మి ఎనిక మంగమ్మ ఎనిక రజిని* *పొడెం నరసమ్మ మడకం* *శ్రీను చిడం ఉషారాణి పూనేం ఉష చిడం లక్ష్మయ్య కనితి* *సత్యం పూనేం సురేంద్ర మేకల కనకయ్య* *వాగబోయిన వినోద్ నాలి మహేష్ ఉకె. ప్రవీణ్ శరం* *బన్నీ కారం ముత్తయ్య ఎల్లబోయిన* *జనార్ధన్ తో పాటు పైన తెలిపిన తొమ్మిది గ్రామాల భూ* *నిర్వాసితులు మరియు యువకులు మహిళలు* *సుమారు 200 వందల మంది హాజరైనారు*

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !