బీఆర్ఎస్ పార్టీ ఇన్నోవేటివ్ థింకింగ్
కాంగ్రెస్ “బాకీ కార్డు” విడుదల చేసిన బీఆర్ఎస్ నాయకులు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఏ వర్గానికి ఎంత బాకీ ఉందో ప్రజలకు తెలియజేస్తూ “బాకీ కార్డు” విడుదల చేసిన కేటీఆర్, హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు
Post Views: 214









