నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముమ్మరంగా సాగిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు సమయం అస్సన్నమైంది అని చెప్పాలి. ఎన్నో రోజులు తరువాత స్థానిక సంస్థలకు వడి వడిగా అడుగులు పడుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల కోసం ఇన్ని రోజులు కాలయాపన చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కోర్టు ఉత్తర్వులు మేరకు తొర తొరగా ఎన్నికలకు సన్నద్దత అవుతుంది అని చెప్పాలి. అయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నా జడ్పీటీసీ మరియు ఎంపీపీ స్థానాలను రిజర్వేషన్ పద్దతిలో ఈ క్రింది విధంగా కేటాయించటం జరిగింది.
పూర్తి వివరాలు.
ZPTC రిజర్వేషన్లు ఇలా..
1) సత్తుపల్లి ST(W)
2) కొణిజర్ల ST
3) పెనుబల్లి BC (W)
4) ముదిగొండ SC
5) తల్లాడ – SC (W)
6) చింతకాని – GEN
7) తిరుమలాయపాలెం – ST (W)
8) బోనకల్ -BC (W)
9) వైరా. – BC
10) ఖమ్మం రూరల్ – BC (W)
11) నేలకొండపల్లి – BC
12) వేంసూరు – BC
13) మధిర. – BC (W)
14) కూసుమంచి – ST
15) కల్లూరు. – SC (W)
16) ఎర్రుపాలెం SC
17) రఘునాథపాలెం BC
18) సింగరేణి. GEN (W)
19) ఏన్కూరు GEN
20) కామేపల్లి GEN(W).
ఎంపీపీ లు రిజర్వేషన్లు ఇలా..
1) సత్తుపల్లి ST
2) కొణిజర్ల ST (W)
3) పెనుబల్లి ST
4) ముదిగొండ SC
5) తల్లాడ – SC (W)
6) చింతకాని – SC
7) తిరుమలాయపాలెం – SC (W)
8) బోనకల్ -BC
9) వైరా. – BC
10) ఖమ్మం రూరల్ – BC
11) నేలకొండపల్లి – BC
12) వేంసూరు – BC (W)
13) మధిర. – BC(W)
14) కూసుమంచి – BC (W)
15) కల్లూరు. – BC (W)
16) ఎర్రుపాలెం GEN(W)
17) రఘునాథపాలెం GEN
18) సింగరేణి. (GEN)
19) ఏన్కూరు ST (W)
20) కామేపల్లి ST(W)









