నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
మండల పరిధిలోని నాగులవంచ బైపాస్ రోడ్ దగ్గర ఉన్న ప్లాట్స్ లో ఉన్న కనకదుర్గమ్మ గుడి దగ్గర కనకదుర్గమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో అమ్మవారి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగింపు చేశారు. పురోహితులు రాళ్ల బండి వెంకటరమణ శాస్త్రి ,రాళ్ల బండి అరుణ్ కుమార్ శాస్త్రి పూజా కార్యక్రమాలు నిర్వహించారు .కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఆలస్యం నాగమణి, అనగాని సీత, మాజీ ఎంపీటీసీ సభ్యులు మునుకుంట్ల నాగరత్నం, గ్రామ పెద్దలు అంబటి శాంతయ్య, ఆలస్యం బసవయ్య ,ఆలస్యం శ్రీనివాసరావు ,నిర్వాహన కమిటీ సభ్యులు నిర్వహణ కమిటీ సభ్యులు మద్దినేని వెంకటేశ్వరరావు,ఇమ్మడి
కాశయ్య, తాతా మోహన్ రావు ,తాతవెంకటి,మునుకుంట్లలాల్ బహదూర్ శాస్త్రి,
అనగాని రామారావు,
అమరబోయిన పుల్లయ్య , గుడ్ల సాయి గణేష్, పరస గాని నాగేశ్వరరావు ,
మద్దినేని శ్రీనివాసరావు,
ఆలస్యం ఘన,కందిమల్ల రామారావు, కందిమల్ల రవి, కందిమల్ల లక్ష్మణ్,అనగాని వీరయ్య
మరియు కనకదుర్గమ్మ భక్త బృందం పాల్గొన్నారు.









