కాంగ్రెస్ సోషల్ మీడియాపై ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్ శివారెడ్డి
తన క్యారెక్టర్‌ను డిమోరల్ చేసే విధంగా కొన్ని రోజులుగా పోస్టులు పెడుతున్నారని కాంగ్రెస్ సోషల్ మీడియాపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ఫిర్యాదు స్వీకరించేందుకు మొదట తటపటాయించి ఫైనల్‌గా ఫిర్యాదును నమోదు తీసుకున్న పోలీసులు
హైడ్రా తన ఇల్లు కూల్చిందని, జర్నలిస్ట్ శివా రెడ్డి క్యారెక్టర్‌ను డిమోరల్ చేసే విధంగా పోస్టులు పెట్టిన కాంగ్రెస్ సోషల్ మీడియా
శివారెడ్డి పై వివిధ పోస్టులు పెట్టిన కాంగ్రెస్ సోషల్ మీడియాపై కోర్టులో డిఫమేషన్ వేస్తామని తెలిపిన TUWJ, తెలంగాణా జర్నలిస్ట్ ఫోరం
Post Views: 19









