నేటి గద్దర్ న్యూస్ ప్రతినిధి సుమంత్:
కారేపల్లి మండలం గేటు రేలకాయలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం నాడు మాజీ సర్పంచ్ బానోత్ సక్రం నాయక్ ఆధ్వర్యంలో నూతన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గత 2 నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు గ్రామపంచాయతీ పరిధిలోని విద్యుత్ దీపాలు పోయాయని దీనితో నూతన విద్యుత్ దీపాలును వీధిలో వీధిలైట్లు వెలగని స్తంభాలకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్ పూనెం సురేష్ యువ నాయకుడు బానోతు సాగర్ లైన్మెన్ శ్రీను అజ్మీర సురేష్ తదితరులు పాల్గొన్నారు
Post Views: 82









