నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
మండల పరిధిలోని నాగులవంచ ఎన్ ఎస్ పి క్వార్టర్స్ లో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళా భక్తులు కూడా హాజరయ్యారు. కార్యక్రమంలో
జర్నలిస్టులు సురేంద్ర కుమార్, మల్లేశ్వరి ,పిచ్చయ్య, తిరుపతా చారి, సందీప్ రెడ్డి, రామారావు,గ్రామ పెద్దలు అంబటి శాంతయ్య,ఆలస్యం బసవయ్య ,మునుకుంట్ల సుబ్బారావు, తోటకూరి వెంకట నరసయ్య ,అంబటి వెంకటి, సామినేని బాబురావు,
తోటకూరి చిన్న, అంబటి సత్యనారాయణ,మద్దినేని వెంకటేశ్వర్లు ,కొండ గోపి,
తోటకూరి పుల్లారావు,
అంబటి లచ్చయ్య ,
అంబటి సత్యనారాయణ, తోటకూరి భాస్కర్,
అంబటి సైదేశ్వరరావు ,అంబటి రాంబాబు,
తన్నీరు వెంకటేశ్వర్లు, కే మా చంద్రశేఖర్ చిక్కు సాంబయ్య, వంకాయలపాటి శివ కందిమల్ల పుల్లయ్య ,కందర బోయిన తిరపయ్య,
నెల్లూరు రమేష్ , రొయ్యల వెంకట నరసయ్య, కొమ్మినేని బాబు, కందిమల్ల రామారావు, అయినాల నాగేశ్వరరావు, బైరు వెంకటేశ్వర్లు, కందరు పోయిన కొండలు , మోతుకూరి సత్యనారాయణ, నన్నక నాగేశ్వరరావు, కే మా వెంకటేశ్వర్లు ,మల్లెల గిరి,
కొక్కునరసింహారావు , కమల శ్రీ, ఆలస్యం పుల్లమ్మ, జొన్నలగడ్డ రాణి ,అంబటి పద్మ , స్వప్న, గల్లీ గ్యాంగ్ యూత్ కమిటీ,
గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









