.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్ లోని గిడ్డంగుల సంస్ధ గోడౌన్ లను రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తనిఖీ చేశారు.. గోడౌన్ లో ఉన్న బియ్యాన్ని పరిశీలించి,వాటి నాణ్యతను,నిల్వలను పరీశీలించారు.. ముఖ్యంగా రేషన్ దుకాణాలకు సరఫరా చేయాల్సిన బియ్యం సరిగ్గా ఉందా లేదా అని తనిఖీ చేశారు..గోడౌన్ లో తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించారు..ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,టీపిసిసి ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు..
Post Views: 35









