+91 95819 05907

కనకదుర్గమ్మ విగ్రహం చేరువాలో, భారీ అన్నదాన కార్యక్రమం.

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:

నాగులవంచ గడివి సెంటర్ వద్ద కనకదుర్గమ్మ విగ్రహం చేరువాలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు కనకదుర్గమ్మ విగ్రహం దగ్గర హోమం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆలస్యం వెంకటేశ్వర్లు, అంబటి శాంతయ్య, ఆలస్యం బసవయ్య, మునుకుంట్ల సుబ్బారావు, అంబటి సైదేశ్వర రావు, తోటకూరి వెంకట నరసయ్య, చావా అరుణ్ కుమార్ ,మద్దినేని వెంకటేశ్వర్లు, అంబటి లచ్చయ్య , ఆలస్యం రవి,
ఆలస్యం శ్రీను,ఆలస్యం నరసయ్య,మైలవరపు లింగయ్య, కొమ్మినేని బాబు,
విగ్రహం దాత తాత శ్రీను, జర్నలిస్టులు సురేంద్ర కుమార్, పిచ్చయ్య, మల్లేశ్వరి ,జి రామారావు ,గంటల తిరుపతి చారి,సందీప్ రెడ్డి,
నిర్వహణ కమిటీ సభ్యులు
ఆలస్యం వెంకట్రావు, బండి అనిల్ కుమార్,పాపినేని అవినాష్,పొన్నం అభిరామ్,
ఆలస్యం నరసయ్య, ఆలస్యం రామారావు ,కిలారితరుణ్ ,అభిలాష్ , నెల్లూరిసురేష్ ,బండి గౌతమ్, ,ఆలస్యం సుధాకర్, అంబటి సాకేత్, ,వల్లభి
గోవిందరావు , రౌతునరేష్, కాసరగడ్డ బంటి ,ఆలస్యం నరసయ్య, డాక్టర్ మురళి, తన్నీరు విక్కీ,ఆలస్యం కృష్ణ కాంత్, నేతివెంకటనరసయ్య ఆత్మకూరినాగేశ్వరరావు, ఆలస్యం సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !