అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినవాళ్లను తరిమికొట్టండి
ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చిన పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జీవన్ రెడ్డి
పదేండ్ల పాటు కష్టపడిన అసలు సిసలు కాంగ్రెస్ కార్యకర్తలను గోసపెడుతున్న వారిని తరిమికొట్టాలి
తినే టైంలోమరొకడు వస్తే ఊకుంటమా
అభివృద్ధి పేరిట కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తీరుతోపాటు, కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి
ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన అభివృద్ధి జరగదు, చేయరాదు అనేది తప్పు మాట
2014లో సీఎం హోదాలో కేసీఆర్ కరీంనగర్లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తే, జగిత్యాల అభివృద్ధి నేపథ్యంలో బోర్నపెల్లి-చిన్నబెల్లాల వంతెన మంజూరు చేయాలని కోరానని, వెంటనే స్పందించిన కేసీఆర్ కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో రూ.70 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి
Post Views: 248









