+91 95819 05907

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ◆ అక్టోబర్ 9 నుండి ఎలక్షన్ కోడ్

*బిగ్ బ్రేకింగ్ న్యూస్*

*_తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ . మొత్తం ఐదు విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని. రెండు విడుతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ..మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నట్టు తెలిపారు._*

*_అక్టోబర్ 9న ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై..నవంబర్ 11 వరకు పూర్తి కానుంది. అక్టోబర్ 9న షెడ్యూల్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ వెల్లడించడంతోనే తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు._*

*_షెడ్యూల్….:-_*

*_తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్_*

*_అక్టోబర్ 9న నోటిఫికేషన్…_*

*_ఐదు విడతల్లో స్థానిక ఎన్నికలు…_*

*_రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు…_*

*_మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు…_*

*_అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.._*

*_నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు…_*

*_అక్టోబర్ 31, నవంబర్ 4,8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు…_*

*_పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు.._*

*_5749 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు…_*

*_31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికలు…_*

*_565 ZPTC స్థానాలకు ఎన్నికలు.._*

*_12773 పంచాయతీలకు ఎన్నికలు…_*

*_ఇవాల్టి నుంచి తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలు…_*

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !