లాభాల బోనస్, దీపావళి బోనస్, దసరా అడ్వాన్స్, జీతం డబ్బులు సద్వినియోగ పరుచుకోండి
ఉద్యోగుల ఖాతాలో నగదు జమకానున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లపట్ల అప్రమత్తత అవసరం
మాయమాటలు నమ్మి ఏ ఒక్కరు మోసపోవద్దు
బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాము ఓటీపీ, ఇతర వివరాలు చెప్పమని ఎవరైనా అడిగితే నమ్మకండి
మీ పర్సనల్ వివరాలు, ఖాతా, ఆధార్, పాన్ ఇతర వివరాలు ఎవరికీ షేర్ చేయకండి
అనుమానస్పద లింక్స్ ను ఓపెన్ చేయకండి
సంస్థ కల్పించిన అలవెన్స్ నగదుతో కుటుంబ సభ్యులతో దసరా, దీపావళి వేడుకలు జరుపుకోండి
సింగరేణి సంస్థ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా ,దీపావళి శుభాకాంక్షలు – సీఎండీ శ్రీ ఎన్ బలరామ్ IRS
Post Views: 35









