గందరగోళంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
ఓ గ్రామంలో మూడు ఎస్సీ రిజర్వేషన్లు రాగా, గ్రామంలో ఇద్దరు ఓటర్లు మాత్రమే ఎస్సీ అభ్యర్థులు ఉండడంతో గందరగోళ పరిస్థితి
ఖమ్మం జిల్లా చింతకాని మండలం రాఘవాపురం గ్రామంలో ఒకే ఒక ఎస్సీ కుటుంబం ఉండగా.. తల్లి, కుమారుడు మాత్రమే ఉంటున్నారు
కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ గ్రామ సర్పంచ్ – ఎస్సీ మహిళ, 2వ వార్డు – ఎస్సీ మహిళ, 4వ వార్డు – ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి
ఇక సర్పంచ్‌గా తల్లి కాంపల్లి కోటమ్మ, 4వ వార్డు మెంబర్‌గా కొడుకు దావీదు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఏర్పడింది
Post Views: 355









