నేటి గదర్ న్యూస్, వైరా:-
రానున్న ఎంపిటిసి,సర్పంచ్ ఎన్నికల్లో కద్దారు బట్టలు వేసుకొని రోడ్లమీద తిరిగి పొంకానాలు కొట్టే వాడికి కాదు ఓటు వేయవలసింది..
కాలిన కడుపు విలువ పేద ప్రజల బతుకు విలువ ఊర్లో ఉన్న సమస్యల గురించి తెలిసిన వారిని ఎన్నుకుందాం….
మీ అమూల్యమైన ఓటును కోటార్ సీసాకో సారా చుక్కాకో చికెన్ ముక్కకో అమ్ముకుంటే నాయకులకు గద్దెనెక్కిన తర్వాత మనల్ని దోచుకోవాలని చూస్తారు…
పార్టీలు ముఖ్యం కాదు….?
ప్రజా సంక్షేమం ముఖ్యంప్రలోభాలకు లొంగకుండా
కుల మత వర్గ వర్ణ భేదాలు చూడకుండా, సమర్ధవంతమైన నాయకుడికి ఓటు వేయండి…!
బుల్లెట్ కన్నా పవర్ ఫుల్ అయినది బ్యాలెట్..
మీ సింగరేణి గ్రామపంచాయతీ మీ సేవకుని షేక్ గౌస్ ద్దీన్
Post Views: 136









