నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డిని కొణిజర్ల మండలం, పెద్దగోపతి గ్రామపంచాయతీలో ఎస్సీ స్మశాన వాటికకు కాంపౌండ్ వాల్ పెట్టించాలని ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డికి ఊటుకూరి రంజిత్ తెలియజేసినారు, ఎస్సీ స్మశాన వాటిక సుమారుగా రెండు ఎకరాల ఉన్న,
కాంపౌండ్ వాళ్ళ లేక స్మశాన వాటికలోని మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు, కావున పెద్దగోపతి గ్రామపంచాయతీ ఎస్సీ స్మశాన వాటికకు కాంపౌండ్ వాల్ మంజూరు చేయాల్సిందిగా ఊటుకూరి రంజిత్ ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డిని కోరరు.ఈ కార్యక్రమం లో పెద్దగోపతి గ్రామస్తులు పాల్గొన్నారు.
Post Views: 29









