బ్రేకింగ్ న్యూస్💥💥💥💥
.
కాంగ్రెస్ పార్టీ ఆగడలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపిన ఆర్మీ రవి.
ఆర్మీ రవి ని పరామర్శించిన తాత మధు, ఎంపీ వద్ది రాజు, సత్యవతి రాథోడ్, కంధాల,
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లా బి ఆర్ స్ పార్టీ తిరుమలయపాలెం మండల ఉపాధ్యక్షలు,ఆర్మీ రవి ఈ రోజు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ తిరుమలయపాలెం నాయకులు తనపై చేస్తున్న అసత్య ఆరోపణలు, అదేవిధంగా తన పై తప్పుడు కేసులు పెడుతు తనను మానాశికంగా వేదిస్తున్నారు అని సోషల్ మీడియా వేదిక తెలుపుతూ పోలీస్ కమీషనర్ ఆఫీస్ ముందు పురుగులు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. స్థానికులు గమనించి హుటాహుటిన ఖమ్మం లో గల ప్రైవేట్ హాస్పిటల్ చేర్పించారు. ఆర్మీ రవి ని పరామర్శించటానిక్ ఎంపీ వద్ది రాజు రవి, మాజీ ఎమ్మెల్యే కంధాల, తాతా మధు, సత్యవతి రాథోడ్, సండ్ర, చంద్రవతి వచ్చారు. ఆర్మీ రవి ఆరోగ్యం పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.









