గాంధీనగర్… కనకదుర్గ అమ్మవారు మండపంలో దసరా
నవరాత్రులు పురస్కరించుకొని అమ్మవారి మండపంలో మహా అన్నదానం బుధవారం నిర్వహించారు.పాల్వంచ
గాంధీనగర్ లో ఐదవ వార్డ్ లో నిర్వహిస్తున్న ఈ నవరాత్రి ఉత్సవాలు ఎనిమిదో సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలోకి అడుగు పెట్టాయి. 500 మందికి అన్నసంతర్పణ జరిపించబడినది ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించినారు ఈ కార్యక్రమంలో కేసు పాక వెంకటేశ్వర్లు వెంకటేశ్వరరావు ధారా నరసింహారావు కొత్తపల్లి విజయ్ కోయిల శివ లక్ష్మి పద్మ దుర్గ కళ్యాణ్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు
Post Views: 29









