నేటి గద్దర్ ప్రతినిధి పూనెం సుమంత్
కారేపల్లి మండలం గేటు రేలకాయలపల్లి గ్రామపంచాయతీ లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో దుర్గామాత ప్రతిష్ఠించగా గురువారం నాడు అమ్మవారి నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు డీజే పాటలతో యువతీ యువకుల నృత్యాలతో చిన్నారుల కోలాటాలతో గ్రామవీధుల గుండా దుర్గామాత ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రాజకీయ నాయకులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు
Post Views: 108









