నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం :
ఎర్రుపాలెం మండలం సకినవీడు లో డిగ్రీ చదువుతున్న చీరాల సాయి తేజ (23) తనకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడం లేదని కోపంతో తన అమ్మమ్మ పద్మావతి (63)ను బలమైన ఆయుధంతో తల పై కొట్టడంతో అమ్మమ్మ అక్కడికక్కడే మృతి
Post Views: 26









