నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
నాగులవంచ క్వార్టర్స్ లో కోట మైసమ్మ తల్లి దుర్గమ్మ తల్లి ఉత్సవ కమిటీ ఏర్పాటుచేసిన కనకదుర్గమ్మ దగ్గరగత11రోజు లుగావిశేష పూజలు అందుకన్న అఖిలాండ కోటి బ్రహ్మాండనాకి,ఆ జగన్మాత అమ్మ దుర్గమ్మ హస్తంలోవున్న18కేజీలలడ్డూప్రసాదంనువేలంలోరూ.9500లకుబట్టుతిరుపతిరావు,కుంకుమభరిణనురూ.5000లకుదుప్పటిఉదయ్,కుమార్,గంధంగిన్నెనురూ3650లకుకందరబోయిననాగరజురోజుకోఅవతారంలోధరింపజేసిన అమ్మవారిచీరలు అంబటిశాంతయ్య2200లకుబాషెట్టిరూప రూ3400లకు,మేకలఅనితరూ.2700లకు,దుంపటిఉదయకుమార్2500లకు,జొన్నలగడ్డనాగభషణంరూ.2500లకు,వేములరామకృష్ణ2150లకు,అనగానివెంకన్న2000లకు,బల్లిలోకేష్1900లకు,చిప్పాపవన్కుమార్1750లకు,భాషెట్టిరూప 1600 లకు,కేయంటియూత్,వారు1150లకు,పుచ్చారవికుమార్రూ.1100లకు కైవసంచేసుకోవడం జరిగింది.కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.









