+91 95819 05907

ఎందరో తలరాతలు మార్చిన ఉపాధ్యాయుడు… కొడుకు తలరాత మాత్రం మార్చలేకపోయాడు ★ కడు బీదరికంలో ఆ ఉపాధ్యాయుని కుమారుని కుటుంబం ★ శిధిలావస్థలో ఉన్న ఇల్లును చూస్తే కన్నీళ్లు ఆగవు ★ ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల సహాయం కోసం ఎదురు చూపులు

*ఒక ఉపాధ్యాయుని చేతిలో ఎంతోమంది బాగుపడ్డారు కానీ తన కొడుకు మాత్రం జీవనోపాధి కోసం గవర్నర్ కు ముఖ్యమంత్రి ఆర్థిక సాయం కోసం ఓ నిరుద్యోగి గా విన్నపించిన కనికరించని ప్రభుత్వం**

జీవనోపాధి కోసం హైదరాబాదు వలస

నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి( భూపాల్ మాదిగ) అక్టోబర్ 7.

మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని ఒక నిరుపేద కుటుంబంలో కటిక దరిద్రం లో ఉన్నటువంటి వ్యక్తి కథ మాసాయిపేట మండల కేంద్రంలోని రాధాకృష్ణ అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు మరోవైపు ఉద్యోగం లేదు. ఉపాధి కోసం నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాద్ వలస వెళ్లిన వ్యక్తి ఎన్నో తిప్పలు పడి ఒక ప్రైవేటు ఆఫీసులో ఆఫీసు అసిస్టెంట్గా చేరి గత నాలుగు సంవత్సరాలు 13,500 జీతంతో హైదరాబాద్ నగరంలో బత్కేల్ల తీస్తున్నారు. గత ఏడాది ఉద్యోగులను తొలగించే క్రమంలో ఆఫీసులో ఉద్యోగం నుంచి నాలుగు సంవత్సరాలు ప్రాబడెంట్ పండు ఈఎస్ఐ కట్ చేయకుండా జీతం మరియు ఎలాంటి ఆర్థిక సపోర్టు లేదని ఆవేదన వ్యక్తం చేసిన రాధాకృష్ణ అక్కడితో ఆగకుండా ప్రధానమంత్రి కార్యాలానికి తెలంగాణ ముఖ్యమంత్రి కి చాలా సార్లు ఆర్థిక సాయం కోసం విన్నవించుకున్నానాని అలాగే తెలంగాణ గవర్నర్ కు కూడా ఆర్థిక సాయం కోసం విన్నవించుకునానని మాసాయిపేట నివాసి రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.ఎక్కడి నుంచి ఆర్థిక సాయం అందకపోవడంతో అత్యంత దుర్భరమైన దుస్థితిలో ఉన్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క కటిక పేదరికం మరోపక్క తినడానికి కూడా ఇబ్బంది ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవలని ముఖ్యమంత్రి కార్యాలయం లో ఉత్తరాలు ట్విట్టర్లు మెయిల్ ద్వారా ఎన్నో పర్యాయాలు ఆర్జీ పెట్టుకున్న ఇంతవరకు సమాధానం రాలేదు అనిఅన్నారు. ఒక రాష్ట్రంలో ఒక వ్యక్తికి ఇబ్బంది వస్తే ఆదుకోవాల్సింది ఆ రాష్ట్రాన్ని పరిపాలించే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి నేను పెట్టుకున్న ఆర్జీలు ముఖ్యమంత్రి దాకా వెళ్లడం లేదా లేక అధికారులు చూసి దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం లేదా అని అన్నారు. నేను ఇచ్చినా పిర్యాదులు ప్రశ్నగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి ఆయన విచక్షణ అధికారము ఉపయోగించి ఆర్థిక సాయం చేయగలరని పత్రికా ముఖంగా వేడుకుంటున్నాను. అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పేదవాన్ని ఆదుకోండి ఒక కుటుంబాన్ని నిలబెట్టండి గ్రామంలో అనేకమైన ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఉన్న నివాసం ఉన్న ఇల్లు భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నది విపత్తు నివారణ కింద ఎలాంటి డబ్బులు రాలేదు తల్లి తండ్రి ఎలాంటి బ్యాగ్ సపోర్ట్ లేదుఅని ఒక సామాన్య వ్యక్తిని ఎలాంటి రాజకీయ పలుకుబడి గాని ఎలాంటి రాజకీయ అండర్ దండలు గాని లేనటువంటి చివరగా చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్ ని ఒక పేద వ్యక్తిని ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి లేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే ప్రస్తుతం మెదక్ ఎంపీ రఘునందన్ రావు, టిఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మరియు కాంగ్రెస్ నర్సాపూర్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఆర్థిక సాయం చేసి నన్ను ఆదుకోండి అని విజ్ఞప్తి చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !