బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు.
గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉందా అని ప్రశ్నించిన హైకోర్టు
బిల్లు ఇంకా చట్టంగా మారలేదన్న పిటిషనర్
GO.9తో పాటు GO.41 ను ఛాలెంజ్ చేస్తున్నాం – పిటిషనర్
బిల్లు చట్టంగా మారినా సరే.. రిజర్వేషన్లు 50% దాటకూడదు
మహారాష్ట్ర కూడా ఇదే తరహాలో ఒక చట్టాన్ని పాస్ చేసింది – పిటిషనర్
అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు పాసైందని అడిగిన జడ్జి
ఆగస్ట్ 31న రెండు సభల్లో బిల్లు పాసైందన్న అడ్వకేట్.
Post Views: 110









