*మాసాయిపేట మండల కేంద్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో లేదా*
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటే ఫ్లెక్సీలు ఎందుకు తీయడం లేదు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలి.
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) అక్టోబర్ 9.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఓ పార్టీకి చెందిన ఫ్లెక్సీతీయకపోవడం పలు చర్చ నియాంశాలకు దారితీస్తుంది.
పూర్తి వివరాల్లోకెళ్తే మాసాయిపేట మండల కేంద్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటినుండి ఫ్లెక్సీలు తీసేయడం జరిగింది. అయినా కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల అక్కడక్కడ కొన్ని ఫ్లెక్సీలు వదిలేశారు. ఇది అధికారుల నిర్లక్ష్యము.
Post Views: 195









