కాంగ్రెస్ పార్టీకి ‘9’ నెంబర్ కలిసి రాలేదేమో.. డిసెంబర్ ‘9’ న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసి వెనక్కు తీసుకున్నది.
ఇప్పుడు జీవో నంబర్ ‘9’ ఇచ్చి చెయ్యి కాల్చుకుంది. అయితే, యాదృచ్చికంగా జీవో నంబర్ ‘9’ ని కోర్ట్ కొట్టి వేసింది కూడా ఈ నెల 9 కావడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కారు నంబరు కూడా ‘9’ ఏ.. కావడం మరో యాదృశ్చికం.. మరిప్పుడు ఇది ఏ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఫలిస్తుందో చూడాలి.!
Post Views: 47









