నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ప్రతినిధి ; సగ్గుర్తి ముత్యాల రావు
మధిర లోని స్థానిక కేవిఆర్ హాస్పిటల్ అధినేత, ప్రముఖ వైద్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు *డా.కోట రాంబాబు, డా.అరుణ కుమారి దంపతులను శాలువాతో సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు….
ఈ కార్యక్రమంలో కోట జయరాజు, కొమ్ము శ్రీను, కోట రామారావు, జానపాటి భాస్కరరావు, కోట డేవిడ్, మేకల రమేష్, సుభాష్, ఇరుగు పుల్లారావు, అనూష్, పూర్ణయ్య, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 18









