నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
చింతకాని మండల పరిధిలోని తిరుమలపురం గ్రామంలో గోడ పత్రికలు విడుదల చేసిన ఓయూ బీసీ విద్యార్థి సంఘం ఇన్చార్జి గోదా రవీందర్.రవీందర్ మాట్లాడుతూ రిజర్వేషన్లు ఎవరో ఇచ్చే బిక్ష కాదు అని ఇది మా హక్కు అని బీసీ విద్యార్థి సంఘం ఉస్మానియా యూనివర్సిటీ ఇన్చార్జి గోదా రవీందర్ అన్నారు.బీసీలకు రావలసిన న్యాయమైన వాటాను దక్కకుండా కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకోవడం సిగ్గుచేటని అన్నారు.ఈ కార్యక్రమంలో బండి వీరయ్య,గోదా రామారావు,రామారావు హనుమంతరావు,ఉదయ్, సతీష్ రామకృష్ణ, చందర్రావు, సైదులు, వెంకటేష్, లక్ష్మీపతి,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 15









