నేటి గదర్ న్యూస్,వైరా:
వైరా పోలీస్ స్టేషన్ కు ఎస్సై రూపంలో వికలాంగులకు ఓ అరుదైన సేవకుడు ఎస్సై పుష్పాల రామారావు గారు రావటం వైరా మండల ప్రజలు చేసుకున్న ఓ వరంగా చెప్పవచ్చు. ఎస్సై ఉద్యోగ వృత్తిలో ఉంటూ కేసులు, పలు అంశాలపై ఎంత ఒత్తిడి ఉన్న, వాటన్నిటిని అధికమిస్తూ, వికలాంగుల కుటుంబాలకు పెద్ద బిడ్డగా, పెద్దన్నయ్యగా, వారి కుటుంబాలకు పలు రకాల కృత్రిమ కాళ్లు చేతులు అందజేస్తూ, వారి కుటుంబ పోషణకు ఉపయోగపడే విధంగా వైరా ఎస్సై పుష్పాల రామారావు తోడ్పాటును స్పందించడంపై వైరా మండల ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.
Post Views: 80









