ఖమ్మం పట్టణ్ణంలో లాటరీ పద్దతిలో బాణాసంచా దుకాణాలు కేటాయింపు….!
డి సి పి ప్రసాద్ రావు.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా దుకాణాల ఏర్పాటుకు సంబంధించి వ్యాపారులు నియమ నిబంధనలు పాటించాలని అదనపు డీసీపీ ప్రసాద్ రావు సూచించారు..
బుధవారం ఖమ్మం కమిషనరేట్ లో లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపులు జరిగాయి..
నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో 86, పెవిలియన్ మైదానంలో 42 దుకాణాలను ఏర్పాటు చేయడానికి జిల్లా అధికారులు అనుమతిచ్చారు..
ఈ నిబంధనలను ఎవరూ అతిక్రమించవద్దని ఆయన హెచ్చరించారు.
Post Views: 156









