రోహిన్ రెడ్డిపై మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేసిన ఖైరతాబాద్ కాంగ్రెస్ నాయకులు
డీసీసీ మీటింగ్‌లో నాయకుల మధ్య ఘర్షణ జరిగిన నేపధ్యంలో తమపై కేసులు పెట్టిస్తానని రోహిన్ రెడ్డి బెదిరించాడంటూ మీనాక్షి నటరాజన్‌కు కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు
పీసీసీ ప్రెసిడెంట్‌తో మాట్లాడతానని ఖైరతాబాద్ కాంగ్రెస్ నాయకులకు చెప్పిన మీనాక్షి నటరాజన్
Post Views: 25









