ఏఐసీసీ అబ్జర్వర్ మహేంద్రన్ ని కలిసిన మధిర మార్కెట్ కమిటీ
నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ప్రతినిధి
ఏఐసీసీ అబ్జర్వర్ మహేంద్రన్ ని కలసి ఖమ్మం జిల్లా డీసీసీ నూతన అధ్యక్షులు నియామకం గురించి తన అభిప్రాయాన్ని తెలియజేసిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు & డైరెక్టర్ లు
Post Views: 29









