నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
స్థానిక సంస్థల ఎన్నికలలో చట్టబద్ధ తో కూడిన 42% రిజర్వేషన్ల ను అమలు పరచడంలో కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణలోని బిజెపి పార్టీ కుట్రపూరితమైన వైఖరికి నిరసనగా నేడు తెలంగాణ రాష్ట్రంలో జరుగు అన్ని రాజకీయ పక్షాలు మరియు బీసీ ,ఎస్సీ ,ఎస్టీ కుల సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమానికి సహకరించి నేడు బ్యాంకు ను బంద్ చేయవలసిందిగా,బస్వాపురం గ్రామంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ కు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నెబోయిన గోపి మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కుక్కల వెంకటేశ్వర్లు కుక్కల గోపి సయ్యద్ షాజహాన్ తదితరులు విజ్ఞాపన పత్రం అందజేశారు.
Post Views: 39









