మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్గం
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
చింతకాని మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో… బిసి బిల్లు రిజర్వేషన్ 42% శాతం కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ ను దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రాచబంటి రాము. సీనియర్ నాయకులు వత్సవాయి జానకి రాములు. గడ్డం కోటేశ్వరావు. రౌతు అప్పారావు. గడ్డం రమణ. నక్కన బోయిన శాంతారావు. లింగం కోటి. మడుపల్లి కిరణ్. బాబు కిలారి కిరణ్ జల్లేపల్లి పుల్లయ్య. లింగం ప్రభాకర్. సిపిఎం పార్టీ కార్యకర్తలు. నాయకులు.తదితరులు పాల్గొన్నారు.
Post Views: 56









