నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
గాంధీనగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు పెనుగొండ అరుణ ప్రసాదు ఇంటికి దర్వాజా ఎత్తే కార్యక్రమంలో చింతకాని మండల ఎంపీడీవో శ్రీనివాస రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ రవి ప్రసాద్. మాజీ గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెనుగొండ వెంకన్న. మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు ఓర్సు వీరభద్రం. మండల కాంగ్రెస్ నాయకులు కూరపాటి రాము. గోగుల శ్రీను. మిలటరీ రిటైర్డ్ సైనికులు గునిగంటి వీరస్వామి. రామ్మూర్తి చారి. బూరుగడ్డ త్రివేందర్. పంచాయతీ కార్మికులు.ఇందిరామ లబ్ధిదారులు.తదితరులు పాల్గొన్నారు
Post Views: 33









