+91 95819 05907

బిసిల బంద్ విజయవంతం.

*42 శాతం బిసి రిజర్వేషన్‌ అమలుచెయ్యాలని బంద్ కు అన్ని పార్టీ ల మద్దతు*
నేటి గదర్ కరకగూడెం: బిసీలు అందరూ ఐక్యతతో ఉండి మన హక్కులను సాధించుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగాలని మండల బిసిల నాయకులు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బిసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చేపట్టిన బంద్ లో భాగంగా మండల వ్యాప్తంగా విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, వాహనాలును నిలిపివేసి బంద్ ను విజయవంతం చేశారు. ఈ బీసీ బంద్ కు అన్ని పార్టీల మద్దతు తెలియజేయడం శుభపరిణామం అని మండల బీసీ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రం నుంచి బట్టుపల్లి పంచాయతీ పరిధిలోని వీరాపురం క్రాస్ వద్ద కు భారీ ర్యాలీగా వచ్చి అనంతరం కరకగూడెం ప్రధాన కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో పెద్ద ఎత్తున అన్ని పార్టీల నాయకులు ఈ బీసీ బంద్ లో పాల్గొన్నారు. బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల హక్కులను సాధిద్దాం అంటూ నినాదాలు చేస్తూ గ్రామలలో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలకు న్యాయం చేసే విధంగా 42 శాతం రిజర్వేషన్ ను వెంటనే ఆమోదించాలని వరు కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు సిపిఎం పార్టీ నాయకులు సిపిఐ పార్టీ నాయకులు బీసీ సంఘాల నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉపసర్పంచులు సర్పంచులు యువజన నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !