నేటి గదర్ కరకగూడెం:మండల పరిధిలోని అంగన్ వాడీ సెక్టర్ లో గల తాటిగూడెం అంగన్‌వాడీ కేంద్రంలో పోషన్ వాటికలో భాగంగా మణుగూరు ఐసిడిఎస్ సిడిపిఓ పొలెబోయిన జయలక్ష్మి,ఇంచార్జి ఎంపిడిఓ దేవా వరకుమార్ తో కలిసి మొడల్ న్యూట్రిన్ గార్డెన్ లో కురగాయలు ,ఆకుకూరలు ఎర్పాటు చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీఓ మారుతీ,అనంతారం సెక్టరు సూపర్ వైజర్ రాజమణి,కరకగూడెం సెక్టర్ సూపర్ వైజర్ భద్రమ్మ,సూపర్ వైజర్ పద్మ,అంగన్ వాడి టిచ్చర్ పి.చంద్రకళ,అయ పాల్గొన్నారు.
Post Views: 25









