+91 95819 05907

బంద్ విజయవంతం

చింతకాని మండలంలో కేంద్రంలో, బీసీ రిజర్వేషన్ 42 % అమలు చేయాలని డిమాండ్ చేస్తూ—కాంగ్రెస్,బిజెపి, తెలుగుదేశం, సిపిఐ,సిపిఎం

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:

ఖమ్మం జిల్లా చింతకాని మండలం చింతకాని మండల కేంద్రంలో బీసీ రిజర్వేషన్లు 42 % పెంచాలంటూ కాంగ్రెస్, బిజెపి,తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం,వివిధ పార్టీలు మండల హెడ్ క్వార్టర్లలో షాపులు మరియు స్కూల్స్ వివిధ పార్టీల ఆధ్వర్యంలో సంపూర్ణంగా బంధు నిర్వహించారు, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు& మత్కేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, బీసీలకు స్థానికసంస్థ ఎన్నికలలో కాంగ్రెస్ 42% రిజర్వేషన్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంటే బిజెపి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకోవాలని ఆయన మండిపడ్డారు. మరియుసిపిఐ మండల కార్యదర్శి దూసరి గోపాలరావు మాట్లాడుతు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతంతో రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభాలో సగం భాగం బీసీ జనాభా 56.3 శాతం మంది ఉన్నారు అలాంటి బీసీలకు అన్యాయం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం మొండివైఖరితో బీసీ బిల్లు అమలు కాకుండా అడ్డుపడుతున్నది తక్షణమే రాష్ట్ర గవర్నర్ బీసీ బిల్ ఆమోదం తెలపాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే 9వ షెడ్యూల్ పొందుపరిచి రాష్ట్రపతితో ఆమోదంతో రాష్ట్ర గవర్నర్తో బీసీ బిల్లు అమలు చేయించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు మరియు బిజెపి మండల అధ్యక్షులు మాట్లాడుతూబీసీలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే స్థానిక ఎలక్షన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి రెండు సంవత్సరాలు గడుస్తున్న కూడా 42% రిజర్వేషన్లు కల్పించడంలో విఫలమయ్యారని, తక్షణమే 42% రిజర్వేషన్లు బీసీలుకు అమలు చేసి, ఎలక్షన్ నిర్వహించాలని బిజెపి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !