అనారోగ్యంతో బాధపడుతూ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ మృతి.
*కరకగూడెం కాంప్లెక్స్ సిఆర్పి పొలెబోయిన జయబాబు సతీమణి స్వప్న మృతి*
నేటి గదర్ కరకగూడెం:కరకగూడెం మండలంలోని కరకగూడెం విద్యాశాఖలో పని చేస్తున్న కరకగూడెం కాంప్లెక్స్ సిఆర్పి పొలెబోయిన జయబాబు సతీమణి స్వప్న 36సం,,(ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ )అనారోగ్యంతో చికిత్స పొందుతూ భద్రాచలంలోని మృతి చెందారు. అమె మృతితో అమే స్వగ్రామమైన కొర్నవల్లి,భర్త స్వగ్రామం రఘునాధపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.అమే అంత్యక్రియలు గురువారం రఘునాదపాలెం గ్రామలో జరగనున్నట్లు మండల ఎటిఎ విద్యాశాఖ ఒ ప్రకటనలో తెలిపారు.
Post Views: 61









