భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…
,భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అరుదైన ఘటన..
మణుగూరు కి చెందిన జోగునూరు బాబు, రాణి దంపతులకు 5 కేజీల బరువుతో బాల భీముడు కి జననం…
తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్టు వెల్లడించిన ఏరియా ఆసుపత్రి సూపరిడెంట్ రామకృష్ణ..
Post Views: 118









