ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 15 మంది సజీవ దహనం. కుర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రమాదం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు. తెల్లవారుజామున మూడున్నరకు ప్రమాదం. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు. డోర్ పగలగొట్టి ప్రాణాలతో బయటపడ్డ పలువురు. నిద్రలో ఉండటంతో వెంటనే అప్రమత్తం కాలేకపోయిన కొందరు పాసెంజర్స్. క్షతగాత్రులకు కర్నూల్ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం.
Post Views: 200









