+91 95819 05907

యస్.సి,యస్.టి.కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేసిన శమ్నాపూర్ గ్రామ దళిత కుటుంబం

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ నేటి గదర్ ప్రతినిధి అక్టోబర్ 24.

మెదక్ జిల్లా హావేళ్ళి ఘణపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చెందిన కోమ్మట సిద్దిరాములు శుక్రవారం రోజు తెలంగాణ యస్,సి,యస్.టి,కమిషన్ చైర్మన్ ను కలిసి కులం పేరుతో దుషించిన బద్దం యాదవరెడ్డి పై యస్.సి,యస్.టి,కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేశాడు.గతంలో కూడా 2024 లో సంవత్సరంలో కూడా ఇలాగే వినాయకుని కోబ్బరికాయ కోట్టడానికి వేళ్ళితే కులం పేరుతో దూషించి బూతు మాటలు తీట్టారని యస్.సి,యస్.టి, అట్రాసిటీ కేసు పేడితే ఆ కేసును పూర్తిగా దర్యాప్తు చేయకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.మళ్ళీ ఈ నెల 12వ తేదీన రాత్రి బద్దం యాదవరెడ్డి పోయిన సంవత్సరం నాపై కేసు పేట్టారని కులం పేరుతో దూషిస్తు నా భార్య ను మానసికంగా అవమాన పరుస్తు బూతు మాటలు తీట్టాడాని అదే రోజు రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తే మెదక్ డియస్పి నేను పేట్టిన అట్రాసిటీ కేసును నమోదు చేయకపోగా మళ్ళీ మాపైనే కేసులు చేశారని యస్.సి,యస్.టి,కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది‌.కాబట్టి పోయిన సంవత్సరం కూడా అట్రాసిటీ కేసు ను నమెదు చేయనందున ఈ సారైనా మాకు న్యాయం చేయాలని ఇప్పుడున డియస్పి కాకుండా మరోక డియస్పి తో పూర్తి స్థాయిలో విచారణ జరిపి నన్ను నా భార్య ను కులం పేరుతో దూషించి బూతు మాటలు తీట్టిన మా గ్రామస్తుడైన బద్దం యాదవరెడ్డి పై యస్.సి,యస్.టి, అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్ పంపిచాలాని అలాగే మాపై దౌర్జన్యంగా పేట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఫిర్యాదు దారుడు కోమ్మట సిద్దిరాములు శుక్రవారం రోజు యస్.సి,యస్.టి, కమిషన్ చైర్మన్ బక్కి వేంకటయ్య కు ఫిర్యాదు చేస్తు వినతి పత్రాన్ని ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరడం జరిగింది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !