+91 95819 05907

తడిసి మొలకెత్తిన మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డిమాండ్.
అతివృష్టి వల్ల చేతి కందిన మొక్కజొన్న పంట తడిసి మొలకెత్తుతోందని ఈ పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని దుఃఖంలో ఉన్న రైతులకు ధైర్యం కల్పించి ఆదుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు నాయని రాజు పిఎసిఎస్ మాజీ చైర్మన్ సిపిఐ ఎంఎల్ డివిజన్ నాయకులు ఆవుల కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం నాడు ఆ పార్టీ ప్రతినిధి బృందం వీరాపురం ముత్తారపు కట్ట మసివాగు శాంతినగర్ మాణిక్యారం తదితర గ్రామాల్లోఅతివృష్టి వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించారు అనంతరం వారు రైతులతో మాట్లాడారు.
ఈ సంవత్సరం రైతుకి ఏదీ కలిసి రావడం లేదని తీవ్రమైన వర్షాలు ఎరువుల కొరత అనేక ఇబ్బందులతో పండించిన పంట చేతికందిన సమయంలో ఉత్తరపు కట్ట మాణిక్యారం కొమరారం పోలారం మర్రిగూడెం తదితర ప్రాంతాల్లో ఆరబెట్టిన పంట నీటిపాలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పెట్టిన పెట్టుబడి కుటుంబాన్ని సాదడం ఎలా అని ఆందోళన చెందుతున్న రైతులకు ధైర్యం కల్పించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైననే ఉందని వారన్నారు తక్షణమే ఇల్లందు మండలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తడిసిన ముక్కిన మొలకెత్తిన మొక్కజొన్న పంటను మద్దతు ధర 2400 రూపాయలతో కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు లేకపోతే రైతుల ఆత్మహత్యలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఆదుకునే చర్యలు చేపట్టకపోతే పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బానోతులస్కర్ సువర్ణపాక రామ్మూర్తి కిషన్ చాట్ల వెంకన్న శంకర్ చందు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !