+91 95819 05907

దళిత విద్యార్థులారా లక్షలాదిగా తరలిరండి.

మదిర నియోజకవర్గ కేంద్ర ప్రభుత్వ డిగ్రీ / జూనియర్ కళాశాల….,

హలో దళిత విద్యార్థి నవంబర్ 1న ఛలో హైదరాబాద్.

“దళితుల ఆత్మ గౌరవ మహర్యాలీ”

నేటి గదర్ న్యూస్, 25-10-2025

CJI BR గవాయి పై జరిగిన అమానవీయ దాడికి నిరసనగా మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుతో దళితుల ఆత్మగౌరవ మహా ర్యాలీ.

దళిత విద్యార్థులారా లక్షలాదిగా తరలిరండి.

MSF రాష్ట్ర నాయకులు సగ్గుర్తి శాంప్రసాద్ మాదిగ ఆధ్వర్యంలో విద్యార్థుల సన్నాక సమావేశం.

గవాయి పై దాడి దేశంలోని దళితుల అందరిపై దాడి జరిగినట్టే మన ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటుదాం కదలిరండి.

గవాయి పై దాడి ముమ్మాటికీ కులహంకార దాడే!

దాడి చేసిన నిందితుడు రాకేష్ కిషోర్ పై ఇప్పటికీ కేసు పెట్టకపోవడం, శిక్షించకపోవడం దేశ కుల వ్యవస్థలోని అగ్రకుల అహంకారనికి నిదర్శనం.

గవాయి వెంట, యావత్తు దళిత జాతి వెంట మందకృష్ణ మాదిగ నాయకత్వంలోని మాదిగ జాతి ఉన్నది!

ఆత్మగౌరవానికి మించి మాకు ఏది ముఖ్యం కాదు దానికి ఆటంకం కలిగితే ఎంతటి వారినైనా వదిలేది లేదు!

యూనివర్సిటీల నుండి, కళాశాలల నుండి,సంక్షేమ హాస్టల్ల నుండి మొత్తం దళిత విద్యార్థులు లక్షలాదిగా కదలి రావాలని పిలుపునిచ్చారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !