+91 95819 05907

అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు
___ చింతకాని తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :

సిపిఎం చింతకాని మండల కమిటీ ఆధ్వర్యంలో వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగని ఆదుకోవాలని రైతులకు నష్టపరిహారం అందించాలని తాసిల్దార్ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించడం జరిగింది . ఈ ధర్నాను ఉద్దేశించి మొదటి డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు మాట్లాడుతూ ఈ సంవత్సరంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైన రోజు నుండి అధిక వర్షాభావం వల్ల పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని పెసర పంట చేతికి రాకుండా నేలపాలు అయింది పత్తి ఎకరాకు రెండు మూడు క్వింటాలు మాత్రమే దిగుబడి వచ్చేసింది వరి ఎండు తెగులు వచ్చి పంట దెబ్బతిన్నది దిగుబడి వచ్చే అవకాశం లేదు రైతులు మరోపక్క అరకురా దిగుబడులతో వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేదు రైతులు అప్పుల పాలై ఉన్నారు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఉన్నదని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ నష్టపోయిన రైతులకు ఎకరాకు 30000 రూపాయలు నష్టపరిహారం అందించాలా రైతులకు పంటల బీమా సౌకర్యం కల్పించి బీమా డబ్బులు చెల్లించాలి రైతు ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రైతుల గురించి పంట నష్టం గురించి ఎక్కడ మాట్లాడలేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నని పట్టించుకోకపోతే వాళ్ళ బాధల్లో వాళ్ళ కష్టాల్లో ప్రభుత్వం పాలుపంచుకోపోతే ఈ ప్రభుత్వానికి మనుగడ ఉండదు అని.ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి అధికారులతో సర్వే చేయించి నష్టపోయిన రైతాంగని ఆదుకొని నష్టపరిహారాన్ని రైతులకు ఇవ్వకపోతే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి రైతాంగం తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రాచబంటి రాము.మండల నాయకులు వత్సవాయి జానకి రాములు. నాన్నకి కృష్ణమూర్తి.కాటబత్తిన వీరబాబు. కొత్తపల్లి వెంకటేశ్వర్లు. మడిపల్లి కిరణ్. బాబు పులి యజ్ఞ నారాయణ. గడ్డం కోటేశ్వరరావు. ఆళ్ల మాధవరావు.నున్న రామకోటయ్య. ఖందరమైన కొండలు రావు. రౌతు అప్పారావు. నక్కన పైన శాంతారావు. మరియు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !