మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కి మంగళవారం పితృవియోగం జరిగింది.
హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ వృద్ధాప్యంతో మృతి చెందారు.వారి మృతికి బీఆర్ఎస్ పార్టీ ప్రగాఢ సంతాపం
తెలియజేసింది.తన్నీరు సత్యనారాయణ పార్థివదేహం సందర్శనార్థం హైదరాబాద్‌లోని వారి స్వగృహం క్రిన్స్ విల్లాస్‌లో ఉంచబడుతుందని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు.తన్నీరు సత్యనారాయణ
అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో నిర్వహించబడతాయి.కాగా తన్నీరు సత్యనారాయణ మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు సంతాపం వెలిబుచ్చారు.
Post Views: 15









