నేర నియంత్రానికి సీసీ కెమెరాలు ఎంత తోడ్పాటున అందిస్తాయని రూరల్ ACP తిరుపతిరెడ్డి గారు అన్నారు.పైనంపల్లి గ్రామానికి చెందిన నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యడవల్లి సైదులు 15వేల రూపాయలు విలువచేసే LED,టీవీ నీ అందజేశారు.నేర నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంత తోడ్పాటున అందిస్తాయని సీసీ కెమెరాలు గ్రామ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి సిఐ సంజీవ్, ముదిగొండ సీఐ మురళి ఎస్ఐ సంతోష్,ఏఎస్ఐ,నేలకొండపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడవల్లి నాగరాజు,మారగాని అంజయ్య, యడవల్లి సైదులు,మారగాని గోవర్థన్,మారగాని సైదులు,మారగాని ధనమూర్తి,కలకుంట్ల వీరన్న,మారగాని మహేష్ తదితరులు పాల్గొన్నారు..
Post Views: 25









